Ban on BBC Documentary Over PM Modi | US Foreign Ministry Spokes Person Opposes

1 year ago
65

మీడియా స్వేచ్ఛకు మద్దతిస్తామంటూ....బీబీసీ డాక్యుమెంటరీపై మోదీ సర్కార్ విధించిన నిషేధాన్ని అమెరికా పరోక్షంగా వ్యతిరేకించింది. బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం.... మీడియా స్వేచ్ఛకు సంబంధించిన అంశమని పేర్కొంది. భావప్రకటనా స్వేచ్ఛ వంటి ప్రజాస్వామ్య సూత్రాల ప్రాముఖ్యతను ఎత్తిచూపటానికి ఇదే సరైన సమయమని....అమెరికా అభిప్రాయపడింది. ప్రపంచ వ్యాప్తంగా మీడియా స్వేచ్ఛకు వాషింగ్టన్ మద్దతు ఇస్తుందని, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి ప్రజాస్వామ్య సూత్రాలను ఎత్తిచూపడం చాలా ముఖ్యమైన విషయమని....అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే భావ ప్రకటనా స్వేచ్ఛ, మతస్వేచ్ఛ, మానవ హక్కులు వంటి ప్రజాస్వామ్య విలువలను ఎత్తిచూపేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. భారత్ సహా ప్రపంచదేశాలతో సంబంధాల విషయమై దీన్ని
ఓ అంశంగా చేర్చనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పష్టం చేశారు...
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPra...
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapr...
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Loading comments...