Is our house sparrow safe? మన ఇంటి పిచ్చుక సురక్షితంగా ఉందా?

13 days ago
39

Sparrow for Agriculture.

''1958-1962 మధ్య చైనా నరకంలా తయారైంది''.

ఈ వాక్యంతోనే డచ్ చరిత్రకారుడు ఫ్రాంక్ డికోటర్, తాను రచించిన 'ద గ్రేట్ ఫమైన్ ఇన్ మావోస్ చైనా' అనే పుస్తకాన్ని ప్రారంభించారు.

పిచ్చుకలు లేకుంటే తమ దేశానికి జరిగే నష్టమేమీ లేదని 1958లో మావో జెడాంగ్ నిర్ణయించారు. ధాన్యం కేవలం ప్రజలకు మాత్రమే చెందాలని, ధాన్యాలను బాగా తింటున్నాయనే కారణంతో పిచ్చుకలను తరిమి కొట్టడానికి చైనా ప్రజలందరి సహాయాన్ని తీసుకున్నారు మావో. ఈ అనాలోచిత నిర్ణయం పెను విపత్తుకి దారి తీశాయి.
లక్షలాది పిచ్చుకలను చంపడం వల్ల దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. పిచ్చుకలపై దాడుల తర్వాత కీటకాల ముట్టడి పెరిగింది. వాటిని తినడానికి పిచ్చుకలు లేకపోవడంతో అవి పంటల్ని నాశనం చేశాయి. ఈ కారణంగా ఏర్పడిన కరవు కారణంగా చనిపోయిన వారి సంఖ్య కనీసం 45 మిలియన్లు (4.5 కోట్లు) ఉంటుందని భావించారు.
పిచ్చుకలను తరిమేయడం వల్లే ఇలా జరిగిందని, ప్రకృతి సమతుల్యాన్ని పునరుద్ధరించడం కోసం రష్యా నుంచి వేలాది పిచ్చుకలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.
ఇప్పటికైనా మేలుకొని వీటిని రక్షించుకుందాం.

Sparrow for Agriculture.

"Between 1958-1962 China was made like hell".

It is with this sentence that Dutch historian Frank Dekoter begins his book 'The Great Famine in Mao's China'.

In 1958, Mao Zedong decided that there was no harm to his country without sparrows. Mao enlisted the help of all the Chinese people to drive away the sparrows because the grain should only belong to the people and they eat the grains well. This ill-advised decision led to a major disaster.
Killing of lakhs of sparrows cost the country a heavy price. After attacks on sparrows, insect infestation increased. They destroyed the crops because there were no sparrows to eat them. The death toll from the resulting famine is estimated to be at least 45 million (4.5 crore).
This was due to the sparrows being hunted and thousands of sparrows had to be imported from Russia to restore the balance of nature.
Let's wake up and protect them.

Loading comments...